📚📖చదువు వెలుగు📚🕯️ pinned «𝗚𝗥𝗔𝗡𝗗 𝗧𝗘𝗦𝗧➖1️⃣ https://testmoz.com/10477394 WELCOME TO MADHAV STUDY HUB 6th SOCIAL BIT BANK 🏦 PDF (1015 BITS ) 👉⭐📒 CHAPTER WISE TESTS 🔑 🗺️ 👉⭐📒 TOTAL 19 TESTS 🔑 ( GRAND TESTS) 👉⭐📒 EACH TEST 50.BITS.. 👉⭐📒 6TH SOCIAL BIT BANK & EXAM'S FEE 38₹ ONLY.…»
📚📖చదువు వెలుగు📚🕯️ pinned «𝟲𝘁𝗵 𝗦𝗢𝗖𝗜𝗔𝗟 𝗚𝗥𝗔𝗡𝗗 𝗧𝗘𝗦𝗧 ➖1⃣ 𝗣𝗥𝗘𝗣𝗔𝗥𝗘𝗗 & 𝗖𝗢𝗡𝗗𝗨𝗖𝗧𝗘𝗗 𝗕𝗬 𝗠𝗔𝗗𝗛𝗔𝗩 𝗦𝗧𝗨𝗗𝗬 𝗛𝗨𝗕 𝗠𝗔𝗗𝗛𝗔𝗩𝗔 𝗦𝗜𝗥 🌹💐🔥 https://testmoz.com/14351174»
📚📖చదువు వెలుగు📚🕯️
Photo
ఈ పై అన్ని 19 ఎగ్జామ్స్ కేవలం 38₹ కే అందించడం జరుగుతుంది గమనించగలరు
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
గణితమంటే పరిమాణ శాస్త్రం” అని నిర్వచించినవారు
Anonymous Quiz
15%
1) ఆగస్ట్ కోమ్టే
71%
3) అరిస్టాటిల్
13%
2) బెంజిమిన్ పియర్స్
1%
4) యూడోక్సస్
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
గణితమంటే పరోక్ష మావస శాస్త్రం” అని నిర్వచించినవారు.
Anonymous Quiz
8%
1) అరిస్టాటిల్
73%
2) అగస్ట్ కోమ్టే
16%
3) బెంజిమన్ పియర్స్
2%
4)ఆర్కిమెడిస్
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
కింది వానిలో ఒకటి విజ్ఞానశాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది.
Anonymous Quiz
13%
1) యదార్థాలు
51%
3) అన్వేషణ
28%
2) సిద్ధాంతాలు
8%
4) భావనలు
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు" అని పేర్కొన్నవారు
Anonymous Quiz
8%
1) లాక్
55%
2) C.G. హెంపెల్
17%
3) ఆగస్ట్ కోమ్టే
20%
4) బెంజిమన్ పియర్స్
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
విజ్ఞానశాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం’ – అని నిర్వచించినవారు
Anonymous Quiz
4%
1) జేమ్స్ బాండీ
64%
2) ఎ.డబ్ల్యు. గ్రీస్
20%
3) అర్హీనియస్
12%
4) హెన్రీ పాయింకర్
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
#svabhavam
ట్రైమెథడాలజీ స్వభావం పరిధి chapter నుండి 10-6-2018 to 13-6-2018 లో అడిగిన ప్రశ్నలు👆👆👆
ట్రైమెథడాలజీ స్వభావం పరిధి chapter నుండి 10-6-2018 to 13-6-2018 లో అడిగిన ప్రశ్నలు👆👆👆
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
తాను అలిసిపోతు ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్నిస్తూ 👩⚕️👨⚕️
తాను నిందలు భరిస్తూ కుటుంబ👨👩👦👦 గౌరవాన్ని కాపాడుతూ 🫡
తాను గుర్తింపు పొందక పోయిన గుర్తుంచుకుని ఇంట్లో అందరి అవసరాలు👩🍼 తీర్చుతూ 👩🏭
తాను కన్న కలలు కల్లలా మారినా అందరి కలలకు తానే కలమవుతూ ✍️
తాను చితికిపోతు అందరికి వెలుగవుతూ💡🕯️⚡
తాను హేళన చేయబడుతూ ఇంటి మర్యాద కాపాడుతూ🙎♀️
తాను వేధింపులకు లోనవుతూ వేలు సంపాదిస్తూ 💁♀️💴
ఉన్న
ప్రతీ 🤵♀️
మహిళా నీకె వందనం 🙏🙏
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏🥳🥳
మీ స్వాతి మేడం🥰

Forwarded from మనస్విని
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
* ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక విజయాలను జరుపుకుంటుంది
* ఈ రోజును మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు
* అంతర్జాతీయ మహిళా దినోత్సవం 20వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర అమెరికా మరియు ఐరోపాలోని కార్మిక ఉద్యమాల నుండి ఉద్భవించింది. 1908లో న్యూయార్క్‌లో దుస్తుల కార్మికుల సమ్మె జరిగింది, దీనిలో తక్కువ పని గంటలు, ఎక్కువ వేతనాలు మరియు ఓటు హక్కు కోసం డిమాండ్ చేశారు
* మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 28, 1909న అమెరికాలో జరుపుకున్నారు
* 1910లో కోపెన్‌హాగన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించారు
* ఐక్యరాజ్యసమితి 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది[1][3]. 1977లో మార్చి 8ని మహిళా హక్కులు మరియు ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సభ్య దేశాలను ఆహ్వానించింది
* ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఒక థీమ్‌తో జరుపుకుంటారు. 2025 థీమ్ మహిళలు మరియు బాలికల హక్కులు, సమానత్వం మరియు సాధికారతపై ఆధారపడి ఉంటుంది
* వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తించడం మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క లక్ష్యం