Telegram Web
Forwarded from మాధవా✍️📚📖🧠📜🎯🏹🖋️✒️🌎
పే చేయగా వెంటనే ఎగ్జామ్స్ pdf send చేయడం జరిగింది గమనించగలరు
GOVT JOB ACHIEVER'S ADDA
Photo
ఈ పై అన్ని 19 ఎగ్జామ్స్ కేవలం 38₹ కే అందించడం జరుగుతుంది గమనించగలరు
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
గణితమంటే పరిమాణ శాస్త్రం” అని నిర్వచించినవారు
Anonymous Quiz
15%
1) ఆగస్ట్ కోమ్టే
71%
3) అరిస్టాటిల్
13%
2) బెంజిమిన్ పియర్స్
1%
4) యూడోక్సస్
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
గణితమంటే పరోక్ష మావస శాస్త్రం” అని నిర్వచించినవారు.
Anonymous Quiz
8%
1) అరిస్టాటిల్
73%
2) అగస్ట్ కోమ్టే
16%
3) బెంజిమన్ పియర్స్
2%
4)ఆర్కిమెడిస్
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
కింది వానిలో ఒకటి విజ్ఞానశాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది.
Anonymous Quiz
13%
1) యదార్థాలు
51%
3) అన్వేషణ
28%
2) సిద్ధాంతాలు
8%
4) భావనలు
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు" అని పేర్కొన్నవారు
Anonymous Quiz
8%
1) లాక్
55%
2) C.G. హెంపెల్
17%
3) ఆగస్ట్ కోమ్టే
20%
4) బెంజిమన్ పియర్స్
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
విజ్ఞానశాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం’ – అని నిర్వచించినవారు
Anonymous Quiz
4%
1) జేమ్స్ బాండీ
64%
2) ఎ.డబ్ల్యు. గ్రీస్
20%
3) అర్హీనియస్
12%
4) హెన్రీ పాయింకర్
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
#svabhavam
ట్రైమెథడాలజీ స్వభావం పరిధి chapter నుండి 10-6-2018 to 13-6-2018 లో అడిగిన ప్రశ్నలు👆👆👆
Forwarded from DSC -SR11 (SWATHI Mam)
తాను అలిసిపోతు ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్నిస్తూ 👩‍⚕️👨‍⚕️

తాను నిందలు భరిస్తూ కుటుంబ👨‍👩‍👦‍👦 గౌరవాన్ని కాపాడుతూ 🫡

తాను గుర్తింపు పొందక పోయిన గుర్తుంచుకుని ఇంట్లో అందరి అవసరాలు👩‍🍼 తీర్చుతూ 👩‍🏭

తాను కన్న కలలు కల్లలా మారినా అందరి కలలకు తానే కలమవుతూ ✍️

తాను చితికిపోతు అందరికి వెలుగవుతూ💡🕯️

తాను హేళన చేయబడుతూ ఇంటి మర్యాద కాపాడుతూ🙎‍♀️

తాను వేధింపులకు లోనవుతూ వేలు సంపాదిస్తూ 💁‍♀️💴

ఉన్న

ప్రతీ 🤵‍♀️

మహిళా నీకె వందనం 🙏🙏

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏🥳🥳

మీ స్వాతి మేడం🥰
Forwarded from మనస్విని
అంతర్జాతీయ మహిళా దినోత్సవం

* ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక విజయాలను జరుపుకుంటుంది

* ఈ రోజును మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు

* అంతర్జాతీయ మహిళా దినోత్సవం 20వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర అమెరికా మరియు ఐరోపాలోని కార్మిక ఉద్యమాల నుండి ఉద్భవించింది. 1908లో న్యూయార్క్‌లో దుస్తుల కార్మికుల సమ్మె జరిగింది, దీనిలో తక్కువ పని గంటలు, ఎక్కువ వేతనాలు మరియు ఓటు హక్కు కోసం డిమాండ్ చేశారు

* మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 28, 1909న అమెరికాలో జరుపుకున్నారు

* 1910లో కోపెన్‌హాగన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించారు

* ఐక్యరాజ్యసమితి 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది[1][3]. 1977లో మార్చి 8ని మహిళా హక్కులు మరియు ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సభ్య దేశాలను ఆహ్వానించింది

* ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఒక థీమ్‌తో జరుపుకుంటారు. 2025 థీమ్ మహిళలు మరియు బాలికల హక్కులు, సమానత్వం మరియు సాధికారతపై ఆధారపడి ఉంటుంది

* వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తించడం మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క లక్ష్యం
💐DSC కి మన టెలిగ్రామ్ ఛానల్-ప్రత్యేకతలు👩‍🏫

👉DSC కి సంబంధించిన ప్రతి సమాచారం🚨

👉ప్రతి రోజుఉదయాన్నే సాక్షి & ఈనాడు న్యూస్ పేపర్స్ 📰🗞️

👉ప్రతి రోజు ప్రాక్టీస్ కోసం POLL బిట్స్ ✍️📕📕

👉మోటివేషన్ అవసరానికి తగినట్లు

👉చదవవలసిన టాపిక్స్ ఎప్పటికప్పుడు చెప్తూ alert చేయబడును

👉కరెంటు అఫైర్స్ pdf లు provide చేయబడును. 📕

materials, notes, textbooks PDF లు కూడా మన ఛానల్ లో ఉన్నాయి

👉డైలీ ఒక test ఫ్రీ గా conduct చేయబడును

🔗మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ 🔗
👇👇👇👇👇👇👇👇👇👇
https://www.tgoop.com/dscsr98

నోట్ :👩‍🏫జాయిన్ అవ్వండి.. మరియు మీ స్నేహితులు మరియు తెలిసిన వారికి కూడా లింక్ కాపీ చేసి షేర్ చేయగలరు... 👩‍🏫
2025/03/09 00:30:33
Back to Top
HTML Embed Code: